T20 World Cup : Ravichandran Ashwin Long Wait comes to an end..making grand entry to T20 again..
#Ashwin
#Washingtonsundar
#Teamindia
#Indiancricketteam
#Kohli
#T20WORLDCUP
నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం దక్కడంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. ట్విటర్ వేదికగా మోటివేషనల్ కోట్ షేర్ చేశాడు. 15 మంది సభ్యులతో భారత సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌కు అవకాశం లభించింది. రవిచంద్రన్ అశ్విన్ 2017 జూలైలో భారత్ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టీ20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు.